Monday, December 23, 2024

చైనా ఆర్థిక వ్యవస్థ ఇన్‌ఛార్జ్‌గా లి ఖియాంగ్!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా శనివారం అగ్రనేత జి జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లి ఖియాంగ్(63)ను దేశ తదుపరి ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థకు నామమాత్రపు ఇన్‌ఛార్జ్‌గా ఎన్నుకుంది. లి ఖియాంగ్ ప్రస్తుతం సాంకేతికత, ఉత్పాదక పవర్‌హౌస్‌గా పిలువబడే సంపన్న ఆగ్నేయ ప్రాంతం అయిన జెజియాంగ్‌కు అధిపతిగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News