- Advertisement -
బీజింగ్: చైనా జనాభా పరంగా సమస్యను ఎదుర్కొంటోంది. ఓ వైపు సంతానోత్పత్తి తగ్గిపోతూ, మరో వైపు వృద్ధ జనాభా పెరిగిపోతోందక్కడ. చైనాలో 1949 నుంచి ఇంత తక్కువగా జననాలు నమోదు కావడ ఇదే తొలిసారి. అక్కడ ఇప్పుడు మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంక్షేమ కేంద్రాలుగా మారుస్తున్నారు.
తాజా చైనా గణాంకాల ప్రకారం, చైనా మొత్తం సహజ జనాభా 2023లో 2 మిలియన్లకు పైగా పడిపోయింది. దేశంలో 9.0 మిలియన్ల జననాలు , 11.1 మిలియన్ మరణాలు నమోదయ్యాయి.
- Advertisement -