Monday, December 23, 2024

తైవాన్‌పై దాడికి చైనా సిద్ధం

- Advertisement -
- Advertisement -

తైపీ : ఇక పోరే తరువాయి అని తైవాన్‌పై దాడికి సర్వం సన్నద్ధం అయ్యామని చైనా సోమవారం తెలిపింది. ఇప్పటివరకూ తైవాన్ చుట్టూ తమ సైన్యం విన్యాసాలు పెద్ద ఎత్తున జరిగాయని, ఇప్పటికీ తైవాన్ పాలకుల వైఖరిలో మార్పు రాకపోతే ఏ క్షణంలో అయినా తమ నుంచి దాడి జరుగుతుందని చైనా సైన్యం తెలిపింది. ఇప్పటికే చైనా సైన్యం తైవాన్ చుట్టూ మొహరించుకుని ఉంది. దాడికి సన్నాహక సమీక్ష, తనిఖీలు ఇప్పుడు జరుగుతున్నాయని, తాము ఇక దాడికి సిద్ధం అవుతున్నామని చైనా సైనిక వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News