Monday, December 23, 2024

చైనాలో కరోనా నియంత్రణ మరింత కట్టుదిట్టం!

- Advertisement -
- Advertisement -

China Corona cases

బీజింగ్: హాంకాంగ్‌లో కొత్తగా 27600 కరోనా కేసుల, షాంఘైలో 22 కొత్త సంక్రమణ కేసులు వెలుగుచూడ్డంతో చైనా అధికారులు పాఠశాలలు, పార్కులు మూసేశారు. అంతేకాక ప్రజలు రాజధాని బీజింగ్ వదిలిపోకుండా ఆంక్షలు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News