Wednesday, January 8, 2025

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్..

- Advertisement -
- Advertisement -

Chinna Shankarampet mandal Inspector Srihari in ACB Net

మెదక్: జిల్లాలో ఓ అవినీతి చేప ఏసిబి వలకు చిక్కింది. చిన్న శంకరంపేట మండలం రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ శ్రీహరిని ఏసిబి అధికారులు రెడ్ అండ్ గా పట్టుకున్న పట్టుకున్నారు. పొలం విషయంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుండగా.. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు, ఆర్ఐని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్ఐని విచారిస్తున్న ఏసిబి అధికారులు, సాయంత్రంలోగా ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News