Friday, December 20, 2024

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి షాక్….

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ పార్టీ కి షాక్..

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ తదితరులు..

సిద్దిపేట: చిన్నకొడూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అతనితో పాటు తన అనుచరులు కట్కూరి శ్రీనివాస్ , బాలకృష్ణ, నరాల కృష్ణ ,బాబు, లక్ష్మన్ , కనకయ్య తదితరులు , అదేవిధంగా నంగునూర్ మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాగుల మైసయ , శ్రీనివాస్ తదితరులు , అదేవిధంగా చిన్నకోడూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ( అమెరికా ) అన్నాడి శ్రావణ్ రెడ్డి తో పాటు ఉపేందర్ ముదిరాజ్, లింగం ముదిరాజ్, అంజి తదితరులు చేరారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ సలహాదారు చందు, సోహెల్, రాకేష్, ఆకాష్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News