Sunday, December 22, 2024

చింతపల్లి ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

దేవరకొండ: నల్లగొండ జిల్లా.. చింతపల్లి ఎస్‌ఐ సతీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్‌పి కె.అపూర్వరావు తెలిపారు. భూ వివాదంలో తలదూర్చి అత్యుత్సాహం చూపినందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసులు వివాదాలు, సివిల్ విషయాలలో జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News