Wednesday, January 22, 2025

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సినీ, రాజకీయ ప్రముఖలు హాజరు

- Advertisement -
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, రామ్ చరణ్, నితిన్ గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై, ఎంపీ పురందేశ్వరి, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు దర్శకుడు క్రిష్‌, నటుడు నిఖిల్‌, సినీ నటుడు చైతన్య కృష్ణ, నందమూరి సుహాసిని, నటుడు నారా రోహిత్‌, సినీ నటుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News