Monday, December 23, 2024

మెగాస్టార్ సమక్షంలో కైకాల జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారి ఇంటికి సోమవారం రోజు స్వయంగా వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల చేత కేక్ కట్ చేయించారు. గత కొంత కాలంగా రీత్యా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కైకాల సత్యనారాయణ కి చిరంజీవి అభయం ఇచ్చి త్వరలోనే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారని ధైర్యం చెప్పారు. ఇక మెగాస్టార్ చూపిన ఈ చొరవకు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Chiranjeevi birthday wishes to Kaikala Satyanarayana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News