Monday, December 23, 2024

వెంకీకి చిరు బర్త్‌డే విషెష్.. ట్వీట్ వైరల్

- Advertisement -
- Advertisement -

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ మంగళవారం తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెంకీకి బర్త్ డే విషెస్ చెప్పారు. అదేవిదంగా చిరు తన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ’ సాంగ్ ను తెలియజేస్తూ వెంకీ ని సరదాగా పార్టీ అడిగారు మెగస్టార్ చిరంజీవి. నేడు విక్టరీ వెంకటేశ్ 62వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఆయన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News