Wednesday, December 25, 2024

కమల్ హాసన్‌కు మెగా సన్మానం..(వీడియో)

- Advertisement -
- Advertisement -

Chiranjeevi facilitate Kamal Haasan at his home

‘విక్రమ్’ సినిమా భారీ విజయం సాధించినందుకు గానూ మెగాస్టార్ చిరంజీవి హైదారాబాద్‌లోని తన స్వగృహంలో కమల్ హాసన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్, మెగా హీరోలు హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు.

Chiranjeevi facilitate Kamal Haasan at his home

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News