Saturday, November 2, 2024

కళ్యాణం… కమనీయం

- Advertisement -
- Advertisement -

Chiranjeevi family attended MP Bala shauri sons marriage

నిర్మాత, ఎంపి బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News