Monday, December 23, 2024

అయోధ్యలో సినీ ప్రముఖుల సందడి..

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో ఇండియన్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, పవన్ కళ్యాన్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు, బాలీవుడ్ స్టార్ కపుల్స్ రన్ బీర్-అలియా భట్, విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్, నటి కంగనా రనౌత్ లతోపాటు వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News