Monday, December 23, 2024

ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుంది: మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

Chiranjeevi fly to Vijayawada to meet CM Jagan

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలకు ఈరోజుతో ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే పడుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ ప్రముఖులు విజయవాడకు బయల్దేలి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానం చెబుతూ. ”సిఎం జగన్ తో చర్చించిన తరువాత అన్ని విషయాలు చెబుతాం. ఈరోజుతో సమస్యకు ఎండ్‌ కాదు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు.

Chiranjeevi fly to Vijayawada to meet CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News