Monday, December 23, 2024

మహేష్ బాబుకు పెళ్లీరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరు..

- Advertisement -
- Advertisement -

Chiranjeevi greets to Mahesh on his wedding anniversary

హైదరాబాద్: ఎపిలో నెలకొన్న సినిమా టికెట్ల అంశం, ఇతర సమస్యలపై సిఎం జగన్ తో చర్చించేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ ప్రముఖులు విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈరోజు మహేష్ బాబు-నమ్రతల పెళ్లిరోజు కావడంతో మహేష్ కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను చిరంజీవి ట్వీటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chiranjeevi greets to Mahesh on his wedding anniversary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News