Monday, January 20, 2025

చంద్రబోస్‌ను సన్మానించిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను నటుడు చిరంజీవి సన్మానించారు. వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్‌ను సన్మానించారు. చంద్రబోస్ రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సన్మానించడం జరిగింది. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడారు. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం గర్వంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. కీరవాణితో సహా పాటలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయ్యిందని కొనియాడారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చిరు కృజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News