Tuesday, January 21, 2025

అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన మెగాస్టార్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా మెగా ప్రడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరిష్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు అరవింద్, మిగతా అల్లు ఫ్యామిలీతోపాటు చిరంజీవి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాగా, అల్లు స్టూడియోస్‌ను కోకా పేట్‌లో దాదాపు 10ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు.

Chiranjeevi Inaugurates Allu Studios

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News