Sunday, January 19, 2025

నేను అనుకున్న పాత్ర తేజ చేశాడు : చిరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఎన్నో సినిమాలలలో నటించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చిరు అనగానే ఆయన చేసిన 150 సినిమాలలో ప్రాతలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం చిరు విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. యంగ్ హీరోలపై ప్రేమ కురుపించడంతో వాళ్లకు మద్దతుగా నిలుస్తాడు. సౌత్ ఇండియా ఫెస్టివల్ 2024లో చిరు మాట్లాడాడు. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జానిని ప్రశంసించాడు. తేజాను చూపిస్తూ 25 ఏళ్ల క్రితమే బాలనటుడి సినిమాలోకి రంగ ప్రవేశం చేశాడని, ఇంద్ర చిత్రంలో నటించాడని, ఇప్పుడు హనుమాన్ సినిమాలో నటించి అందరి ప్రేమలను పొందాడని కొనియాడారు. అతడికి టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని, తనని అభిమానిస్తూ, తన చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని హీరో అయ్యాడని, హనుమాన్ తో తనని తాను నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. ‘నేను కూడా హునుమాన్ పై ఎప్పుటి నుంచో సినిమా చేయాలని కున్నానని, కాను కుదరలేదని’, తన ప్రయాత్నానికి ముందే తేజా చేసి చూపించాడని చిరు మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News