Monday, December 23, 2024

కెకె మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది: చిరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణ కుమార్ కున్నాథ్ (53) మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి తెలిపారు. కెకె మృతిపై  మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కెకె అద్భుతమైన గాయకుడని ప్రశంసించారు. ఇంద్ర సినిమాలో కెకె తన కోసం పాడారని గుర్తు చేశారు. కెకె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోల్ కతాలోని ఓ హోటల్ లో కెకె కుప్పకూలిపోయి అక్కడే తుదిశ్వాస విడిచారు. అర్కెస్ట్రా తరువాత ఓ బాయ్ గ్రౌండ్ హోటల్ కు వెళ్లాడు.  కెకె మృతదేహం గాయాలున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News