Sunday, December 22, 2024

మీరు ఈ సవాలును కూడా అధిగమిస్తారు

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులుగా ‘మయోసైటిస్’ అనే వ్యాధితో పోరాడుతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని ఆకాక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా సమంత త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ‘డియర్ సామ్, కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు వస్తాయి, బహుశా మన స్వంత అంతర్గత శక్తిని కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. మీరు అంతకన్నా ఎక్కువ అంతర్గత బలంతో అద్భుతమైన అమ్మాయి. నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, మీరు ఈ సవాలును కూడా అధిగమిస్తారు అతి త్వరలో. దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ… ‘సమంత త్వరలోనే కోలుకోవాలి, నీకు ఆ వ్యాధి నుండి కోలుకునే శక్తిని దేవుడు నీకు అందించాలి అని తెలిపారు.

Chiranjeevi Wishes Samantha speedy recovery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News