Sunday, December 22, 2024

ఆకట్టుకుంటున్న ‘చిత్తం మహారాణి’ టీజర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన తాజా మూవీ ‘చిత్తం మహారాణి’. కొత్త నటీనటులు యజుర్వేద్, రచన హీరోహీరోయిన్లగా తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ ఎ కాశీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రష్మికా మందనా విడుదల చేసిన తొలి సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ లు నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

Chittam Maharani Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News