Sunday, February 2, 2025

తుల్జాపూర్ భవాని మాత సేవలో చిట్టెం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో కొలువుదీరిన భవా ని మాతను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మంగళవారం దర్శించు కుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా షోలాపూర్ వెళ్లిన ఆయన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News