Wednesday, March 12, 2025

చిత్తూరులో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మి సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. రెండు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి ఇంటి యజమానిని భయపెట్టించారు. వెంటనే యజమాని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు తుపాకులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News