Thursday, December 26, 2024

దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె…

- Advertisement -
- Advertisement -

Chor bazar title song release

 

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను స్టైలిష్ హీరో రామ్ పోతినేని విడుదల చేశారు. మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె… దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె… అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News