Wednesday, January 22, 2025

అనాథ పిల్లకు ఆహారధాన్యాలు, నూతన వస్త్రాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  క్రిస్మస్‌ను పురస్కరించుకొని డాన్‌బాస్కో అనాథ శరణాలయానికి ఆహార ధాన్యాలతో పాటు 30 మంది అనాథ పిల్లలకు టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేనీ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. దీంతోపాటు ఈ పిల్లల మధ్య క్రిస్మస్ కేక్‌ను ముజీబ్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేచల్, సీమా ముజీబ్, కస్తూరి వెంకట్, శ్రీకాంత్, గడ్డం జ్ఞానేశ్వర్, ఖాదర్ బిన్ హసన్, విక్రమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News