Sunday, December 22, 2024

దేవర నుంచి రోమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. శ్రీదేవిని మైమరిపించిన జాన్వీ..

- Advertisement -
- Advertisement -

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దేవర సెకండ్ సాంగ్ వచ్చేంది. కొద్దిసేపటిక్రితం మూవీ మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. చుట్టమల్లె అంటూ సాగే ఈ రోమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో జాన్వీ కపూర్.. అందంలో తన తల్లి శ్రీదేవిని మైమరిపించేలా కనింపించింది. ఈ సాంగ్ లో జాన్వీని చూసేందుకైనా జనాలు.. థియేటర్లకు క్యూ కట్టేలా ఉంది. రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించగా.. సంగీత దర్శకుడు అనురుధిన్ స్వరపరిచిన ఈ సాంగ్ ను సాగర్ రావు పాడారు.

కాగా.. ఇప్పటికే విడుదలపై దేవర టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయన్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News