Monday, December 30, 2024

కామారెడ్డిలో ఉద్రిక్తత… సిఐ, ఎస్ఐకి గాయాలు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: విద్యార్థినితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవన్ దాస్ పాఠశాలలో జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రుల శాంతింప చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజారామ్, పలువురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News