Wednesday, January 22, 2025

సిసి కెమెరాలను ప్రారంభించిన సిఐ, ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

మద్దూరు: సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రిచవచ్చని సిఐ సత్యనారయణ రెడ్డి అన్నారు.మద్దూరు మండలం, లద్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 15 సిసి కెమెరాలను సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ నారాయణ గౌడ్ సర్పంచ్ సుదర్శన్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు.అనంతరం సిఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం నేరాలను పరిష్కరించడంలో సిసి కెమెరాలో నమోదయిన దృశ్యాల ఆధారంగా నేరస్తులను గుర్తించడంతో పాటు, నేరం జరిగిన తీరును తెలుసుకోవడం సులభమవుతోంది అని అన్నారు.సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News