Monday, December 23, 2024

చిట్‌ఫండ్ కేసు…. కీలక ప్రతినిధులను విచారించిన సిఐడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో కీలక ప్రతినిధులను సిఐడి విచారించింది. మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్లు సాంబమూర్తి, రాజాజి, మల్లిఖార్జునరావులను విచారించింది. మార్గదర్శి ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటస్వామిని విచారించింది. మార్గదర్శి జనరల్ మేనేజర్లు హరగోపాల్, ఎల్ శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావులను విచారించింది. ఏడుగురు మార్గదర్శిలో సిగ్నేటరీలుగా ఉన్నారు. సిగ్నేటరీలు సిఐడి విచారణలో తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News