Monday, December 23, 2024

సినీ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలి: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Cine workers demands must be addressed: Minister Talasani

హైదరాబాద్: సినీ కార్మికుల సమ్మెపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం స్పందించారు. సినీ కార్మికుల డిమాండ్స్ పరిష్కారించాలని మంత్రి తలసాని అన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని చెప్పారు. లేబర్ డిపార్ట్ మెంట్ కు సమ్మె నోటీసు ఇవ్వలేదన్నారు. రెండు మూడ్రోజుల్లో సమ్మె సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News