Sunday, December 22, 2024

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమ్మెకు సైరన్..

- Advertisement -
- Advertisement -

Cinema Workers call for a Strike To Raise Wages

హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు మంగళవారం సమ్మెకు నోటీసులిచ్చారు. దీంతో రేపట్నుంచి సినిమా షూటింగ్ లకు కార్మికులు దూరం కానున్నారు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. బుధవారం 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. వేతనాలు పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదని కార్మికులు తెలిపారు. గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ కోవిడ్-19 కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది.ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News