Saturday, January 11, 2025

సిటీ గ్రూప్‌లో 2000 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిటీ గ్రూప్ మూడో త్రైమాసికం(క్యూ3)లో 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపు కారణంగా సంవత్సరానికి కంపెనీ మొత్తం విభజన చార్జీలు 650 మిలియన్ డాలర్లకు (రూ.5,413 కోట్ల)కు పెరిగాయి. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ విశ్లేషకులతో కాన్ఫరెన్స్ కాల్‌లో ఆదాయాలపై చర్చిస్తూ, ఈ సంవత్సరం కంపెనీ మొత్తం 7,000 ఉద్యోగాలను తగ్గించిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News