Monday, January 20, 2025

ర్యాంక్ షోల్డర్ బ్యాడ్జిలను పెట్టిన నగర సిపి

- Advertisement -
- Advertisement -

City CP with Rank Shoulder Badges

పదోన్నతి పొందిన ఇద్దరు ఐపిఎస్‌లు

హైదరాబాద్: ఇటీవల పదోన్నతి పొందిన ఐపిఎస్ అధికారులకు నగర పోలీస్ కమిషనర్ కొత్త ర్యాంక్ షోల్డర్ బ్యాడ్జిలను పెట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న డిఎస్ చౌహాన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. జాయింట్ సిపి క్రైం అండ్ ఎస్‌ఐటిగా పనిచేస్తున్న ఎఆర్ శ్రీనివాస్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. ఇద్దరికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News