Wednesday, January 22, 2025

సుప్రీం కోర్టు మ్యూజియంలో ఏఐ లాయర్ తో ఇంటరాక్ట్ అయిన సిజెఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో ఉన్న నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియంను భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ గురువారం ఉదయం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత దేశంలో మరణ శిక్ష రాజ్యాంగబద్ధమేనా అని కృత్రిమ మేధో(ఏఐ) న్యాయవాదిని అడిగారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం రేపటితో ముగుస్తుంది. మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జీలు, చాలా మంది న్యాయవాదులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News