Monday, January 20, 2025

ఐఎఎంసి భవనానికి భూమి పూజ చేసిన సిజెఐ జస్టిస్‌ రమణ

- Advertisement -
- Advertisement -

 

హైద‌రా‌బాద్: హైద‌రా‌బాద్‌ ఇంట‌ర్నే‌ష‌నల్‌ ఆర్బిర్‌టే‌షన్‌ మీడి‌యే‌షన్‌ సెంటర్‌ నూతన భవన నిర్మా‌ణా‌లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వి రమణ శంకుస్థాపన చేశారు. గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీ‌శ్‌‌చంర్‌ద‌శర్మ, ఐఎఎంసి ట్రస్టీ‌లైన స్రుపీం‌కోర్టు న్యాయ‌మూ‌ర్తులు జస్టిస్‌ లావు నాగే‌శ్వర్‌‌రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఆర్వీ రవీంర్‌దన్‌, మంత్రులు కెటిఆర్‌, మహమూద్‌ అలీ, ఇంద్రక‌ర‌ణ్‌‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ తది‌త‌రులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News