Wednesday, January 22, 2025

శ్రీవారిని సన్నిధిలో సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ..

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana Visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు టిటిడి అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో ఎన్వీ రమణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన ప్ర్యతేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

CJI NV Ramana Visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News