Saturday, November 23, 2024

సొంతూరులో సిజెఐ రమణ

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం సొంతూరు పొన్నవరానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్‌వి రమణ చేరుకున్నారు. సిజెఐ హోదాలో తొలిసారిగా పొన్నవరం రావడంతో రమణపై గ్రామస్థులు పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి ఎండ్ల బండిపై రమణను ఊరేగించారు. పొన్నవరం శివాలయంలో ఎన్‌వి రమణ ప్రత్యేక పూజలు చేశారు. పొన్నవరంలో సిజెఐ ఆత్మయ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. పొన్నవరం వాసులు రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటున్నారని కొనియాడారు. ఈ పొలాల మధ్య ఆనందంగా జీవించానని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News