Monday, December 23, 2024

జనగామలోని ఓ బార్‌లో ఘర్షణ

- Advertisement -
- Advertisement -

వరంగల్: జనగామలోని ఓ బార్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. సునీల్ అనే వ్యక్తిపై నాగరాజు కత్తితో దాడి చేశాడు. సునీల్‌ను నాగరాజు స్నేహితులు అడ్డుకున్నారు. నాగరాజు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News