Thursday, April 17, 2025

కొడంగల్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: కొడంగల్ నియోజకవర్గం రేగడిమైలారం వద్ద కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌కు బిఆర్‌ఎస్ అభ్యర్థి రావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి వెళ్లిపోయాక ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News