- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిలీనియ సబ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి హయాంలో మొదలైన కాలువ వంతెన నిర్మాణం ఇంకా పూర్తి చేయలేదంటూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో జనసేన కార్యకర్తలపై వైసిపి శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకొని జనసేన కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. దీంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడంతో పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
Also Read: సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ కష్టమేనా..!
- Advertisement -