Wednesday, January 22, 2025

వినాయక ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

Clash between the two groups during Vinayaka festival

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం గ్రామంలో వినాయక ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, బీరు బాటిళ్లలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News