Monday, December 23, 2024

తాడిపత్రి వైసిపిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా దంతలపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంఎల్‌ఎ కేతిరెడ్డి, జోగాతి నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉపాధి పనుల విషయంలో వైసిపిలోని రెండు వర్గాల విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, బాల అంకిరెడి వర్గీయులు గాయపడ్డారు. తాడిపత్రి ఎంఎల్‌ఎ కేతిరెడ్డి పెద్దా రెడ్డి యల్లనూను పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

Also Read: సంగారెడ్డిలో డిగ్రీ విద్యార్థి అదృశ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News