Monday, December 23, 2024

పంజాబ్‌లోని పటియాలాలో ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

Patiala clashes

అమృత్‌సర్: పంజాబ్‌కు చెందిన పటియాలలో కాళీ దేవి మందిరం వద్ద రెండు వర్గాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శివసేన, ఖలిస్థాన్ మద్దతుదార్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు రువ్వుకోవడం, కత్తులు ఝళిపించడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఖలిస్థాన్ అనుకూలవాదులు దొమ్మికి దిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News