Wednesday, January 22, 2025

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వసంత్ విహార్‌లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తుగ్లక్ రోడ్డులోని తన ఇంటికి కెసిఆర్ చేరుకున్నారు. గంట పాటు ఇంట్లోనే గడిపిన కెసిఆర్ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడించి ప్రత్యేక విమానంలో కెసిఆర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News