Sunday, December 22, 2024

శ్రీవారి సేవలో సిఎం చంద్రబాబు కుటుంబం

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి టిటిడి జెఇఒ గౌతమి, ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసేందుకు వైకుంఠ క్యూక్లాంపెక్స్ వద్దకు టిడిపి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News