Monday, December 23, 2024

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సిఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

CM Jagan comments on Pawan Kalyan three marriages

అవనిగడ్డ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లతోనే అభివృద్ధి జరుగుతుందని కొందరు నేతలు చెబుతున్నారని, మూడు రాజధానులతో కాదని అన్నారు. సభ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్కరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అధినేత కోరినట్లు సీఎం జగన్ తెలిపారు. నాలుగైదు సంవత్సరాలు సహజీవనం చేసి కొంత మొత్తం చెల్లించి విడాకులు తీసుకుని అందరూ మూడు పెళ్లిళ్లకు మించి పెండ్లి చేసుకుంటే మా అక్కాచెల్లెళ్లు, మా ఆడబిడ్డల పరిస్థితి ఏంటని సిఎం జగన్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News