Sunday, February 23, 2025

ఆర్ఆర్ఆర్ టీంకు సిఎం జగన్ అభినందనలు..

- Advertisement -
- Advertisement -

 

ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం గర్వంగా ఉందని సిఎం జగన్ అన్నారు. ఆర్ఆర్ఆర్ టీంకు సిఎం జగన్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెప లాడుతుందని ఎపి ప్రజల తరుపున డైరెక్టర్ రాజమౌళి, ఎం ఎం కీరవాణి, హిరో జూనియర్ ఎన్టిఆర్, రామచరణ్, ఆర్ఆర్ఆర్ టీం మొత్తానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News