Sunday, February 23, 2025

పవన్ వ్యాఖ్యలపై సిఎం జగన్ తీవ్ర విమర్శలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణలపై కూడా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పేరును నేరుగా చెప్పకుండా, స్వచ్ఛంద వ్యవస్థ సారాంశాన్ని కొందరు వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. గత పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. పొత్తుల విషయంలో టీడీపీ రాజకీయ నాటకాలు ఆడుతోందని సీఎం జగన్ మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News