Wednesday, January 22, 2025

విదేశీ విద్య పేరిట రూ.1040 కోట్లు దోచిపెట్టారు: నాదెండ్ల

- Advertisement -
- Advertisement -

అమరావతి: విదేశీ విద్య పేరిట జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇటిఎస్‌కు ప్రతి సంవత్సరం రూ.1040 కోట్లు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఇప్పటివరకు ప్రభుత్వం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందని, నాలుగేళ్లుగా ప్రజలను వైసిపి మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. బస్సు యాత్రతో మరోసారి మోసానికి సిద్ధమైందని నాదెండ్ల విమర్శలు గుప్పించారు.

Also Read: శపథం సినిమా పోస్టర్ విడుదల… కుట్రలకీ-ఆలోచనలకీ మధ్య…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News