Sunday, February 23, 2025

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి: జగన్

- Advertisement -
- Advertisement -

CM Jagan meet with Employee Union

అమరావతి: పిఆర్‌సిపై రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సిఎం జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నామని, అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నామని తెలియజేశారు. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని, ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News